హైవే బ్రిడ్జి సర్వీస్ రోడ్డుపై ప్రమాదం.. తీవ్ర గాయాలు

తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కురుమ రాజు (26) తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హైవే బ్రిడ్జి సర్వీస్ రోడ్డుపై అదుపుతప్పి ప్రమాదానికి గురైన రాజును వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్