బీవీఆర్‌ఐటీలో అంతర్జాతీయ పరిశోధన అవకాశాలపై అవగాహన

బీవీఆర్‌ఐటీ నర్సాపూర్‌ను కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ డా. కెన్నెత్ బి. కెంట్ సందర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులకు పరిశోధన నైతికత, పబ్లికేషన్ గేమ్, పీహెచ్‌డీ, మాస్టర్స్ అవకాశాలపై ఆయన ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ పరిశోధన సహకారాలకు దోహదపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్