అనుమానాస్పద లింకులు జాగ్రత్త: డీఎస్పీ అలర్ట్

తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రజలకు అప్రమత్తతపై సూచనలు చేశారు. అనుమానాస్పద లింకులు, తప్పుడు కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఇటువంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, తల్లిదండ్రులను పిల్లలు ఈ విషయంలో చైతన్యపరచాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్