నర్సాపూర్: కళాశాలలో ఘనంగా పడవ పోటీలు

బివి రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ జాతీయ స్థాయి “విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో” వీఎన్సీసీసీ-2025 పోటీలను నిర్వహిస్తున్నారని కళాశాల డైరెక్టర్ లక్ష్మి ప్రసాద్, కాలేజీ ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే తెలిపారు. ఈ ఈవెంట్ 2025 జనవరి 9 ప్రారంభమై 10న ముగిసినది. రెండో రోజు క్యాంపస్ లో పడవ పోటీలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్