తూప్రాన్‌ హైవేపై వరసగా ఢీకొన్న కార్లు, ప్రయాణికులు సురక్షితం

తూప్రాన్‌ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అకస్మాత్తుగా వేగం తగ్గడంతో వెనుక వస్తున్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ తీవ్రంగా గాయపడకపోయినా, వాహనాలు దెబ్బతిన్నాయి. దీనివల్ల కొంతసేపు హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్