చేగుంట: అప్పుల బాధతో ఆర్ఎంపీ వైద్యుని

అప్పుల బాధతో ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట మండలం పోతనపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్ (32)గ్రామంలో ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్నారు. తెలిసిన వారి వద్ద 13 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం తెలియక పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్