మెదక్ జిల్లా పోలీసులు తూప్రాన్ డీఎస్పీ నరెంధర్ గౌడ్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ పీఎస్ పరిధిలోని కలకల్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కార్డన్ & సెర్చ్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.