కళ్యాణలక్ష్మి చెక్కుల జాప్యం.. ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఫైర్

నర్సాపూర్‌లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఆరు నెలలుగా నిలిచిపోయిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినప్పుడే చెక్కులు ఇస్తామని అధికారులు చెప్పడం ప్రజలకు ఇబ్బందిగా మారిందని, ఈ పథకం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించిందే అన్న భావన ప్రజల్లో కొనసాగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. వెంటనే చెక్కులు పంపిణీ చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆమె శనివారం  డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్