మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని కోమటిపల్లి కాలనీలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 80 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు గణేష్ నిమర్జనం ఘనంగా చేశారు. భజనలు, మహిళల కోలాటాల తో. ఎంతో ఆనందకరమైన వాతావరణంలో నిమర్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, యువకులు పాల్గొన్నారు.