నర్సాపూర్‌కు మార్పు కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలి: ఎంపీ

గత పాతికేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలు నర్సాపూర్ పట్టణాన్ని నిర్లక్ష్యం చేశాయని, ఈసారి బీజేపీకి అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నామినేషన్ల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని విమర్శించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, మార్పు కోసం ప్రజలు బీజేపీని ఆదరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్