ఆకట్టుకున్న విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు

నర్సాపూర్‌లోని బి. వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తన 29వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే వార్షిక నివేదికను సమర్పించారు. ముఖ్య అతిథి సురేష్ నర్రా, విశిష్ట అతిథి రవి చంద్రన్ రాజగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి బహుమతులు అందజేశారు. ఈ వార్షికోత్సవంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్