ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకం: ఆర్ఐ నర్సింగ్ యాదవ్

వెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయంలో గురువారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ఐ నర్సింగ్ యాదవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గాంధీ చేసిన కృషి, స్వాతంత్ర్యం కోసం ఆయన త్యాగం ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్