కొల్చారం: సంఘటన స్థలాన్ని పరిశీలించిన నాయకులు

కొల్చారం మండలం వరిగుంతం వద్ద జరిగిన కాల్పుల సంఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ దారుణ ఘటనపై బాధను వ్యక్తపరుస్తూ, సంఘటన స్థలాన్ని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పరిశీలించారు. అనంతరం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అనిల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటూ భవిష్యత్‌లో వారి కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్