నర్సాపూర్: బీజేపీ పార్టీలో చేరిన నాయకులు

నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండల అధ్యక్షులు పెద్దపులి రవి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ సమక్షంలో పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేతుల మీదుగా కండువా వేసుకుని బీజేపీ పార్టీలోకి చేరారు. మామిడి నర్సారెడ్డి, కురుమ నర్సింలు, అయ్యగారి షాదుల్లా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్