స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం, ఆర్డీఓ కీలక సూచనలు

తూప్రాన్ రెవిన్యూ డివిజన్‌లో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో జరగనున్నాయి. ఆర్డీఓ జయ చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, రేపటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. పోటీదారులు కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలని, రిజర్వేషన్ అభ్యర్థులు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ సమర్పించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆర్డీఓ కోరారు.

సంబంధిత పోస్ట్