మాసాయిపేటలో మహాత్ముడి జయంతి వేడుకలు

మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు కృష్ణారెడ్డి, సిద్ధిరాములుగౌడ్, మాజీ ఉపసర్పంచ్ నాగరాజు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్