కొల్చారం లో మే డే వేడుకలు

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం కార్మికుల ఐక్యతకు వేదికగా మారింది. సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఉత్సాహభరితంగా శుక్రవారం సాగాయి. కార్మిక నాయకులు జెండాను ఆవిష్కరించి, ఎర్రజెండాల మధ్య నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో నాయకులు కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం పోరాటం ఆగకూడదని, పెరుగుతున్న సమస్యల నేపథ్యంలో కార్మికుల ఐక్యతే బలమని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్