మెదక్: భూభారతిలో 10, 933 దరఖాస్తులు

మెదక్ జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 187 గ్రామాల నుంచి పదివేల 933 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం ఉపప్రకటనలు తెలిపారు. 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని చెప్పారు. సదస్సులో వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్