మెదక్: కొడుకుతో సహా తల్లి అదృశ్యం

నర్సాపూర్ మండల కేంద్రంలో తల్లి అమూల్య, ఆమె కొడుకు వరుణ్ తేజ్ అదృశ్యమయ్యారు. ఈనెల 3వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం భర్త పొలం నుంచి తిరిగి వచ్చేసరికి భార్య, కొడుకు కనిపించలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త పోచయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్