మాధవనంద స్వామి ఆశ్రమంలో ప్రత్యేక పూజలో మెదక్ ఎంపీ

గురుపౌర్ణమి సందర్బంగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో శ్రీ మాధవనంద స్వామి ఆశ్రమం లో గురువారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్