వెల్దుర్తిలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం

వెల్దుర్తి మండలంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఎలా అందించాయో తెలియజేయాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్