కుల్చారం: మాధవానంద సరస్వతి ఆశ్రమాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

కుల్చారం మండలం రంగంపేట గ్రామ శివారులో ఉన్న తోగూటపీఠాదిపతి శ్రీ మాధవానంద సరస్వతి ఆశ్రమాన్ని ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి సందర్శించారు, పీఠంలో ని దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవానంద సరస్వతి స్వామి శుభ. ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కూల్చారం మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన 12 మందికి గాను రూ. 9, 30, 000/_ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

సంబంధిత పోస్ట్