వరంగల్, హన్మకొండ, ఎల్కతుర్తి లో ఈ నెల 27వ తేదీన జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కుల్చారం మండల కేంద్రంగా ఓ గ్రామంలో శుక్రవారం వాల్ రైటింగ్ తో ఎమ్మెల్యే సునితారెడ్డి, పార్టీ ప్రతినిధులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.