మంత్రికి ఘన స్వాగతం పలికిన నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిప్ చేడ్ మండల కేంద్రంలో భూ భారతి చట్టం. రైతుల చుట్టం. భూ భారతి రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్