దొంతి సంస్థానంలో బతుకమ్మకు పల్లకి సేవ

శివంపేట మండలం దొంతి సంస్థానంలో బతుకమ్మకు పల్లకి సేవ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 1662లో ఏర్పడిన దొంతి సంస్థానం రెడ్డి రాజుల పాలనలో, సద్దుల బతుకమ్మ రోజున లక్ష్మీ, పార్వతి, సరస్వతి రూపాలుగా మూడు బతుకమ్మలను పల్లకిలో ఊరేగించి, కందాలమ్మ చెరువు వద్ద నిమజ్జనం చేస్తారు. ఈరోజు ఆనవాయితీ ప్రకారం బతుకమ్మలకు పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్