భూ భారతి యాప్ ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చు: మెదక్ కలెక్టర్

మెదక్ జిల్లా మనోహరాబాద్ లో రైతు వేదికలో భూ భారతిపై రైతులకు కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి వల్ల ప్రజల సమస్యలు నెరవేరుతాయని అన్నారు. భూమికి సంబంధించిన ప్రతి సమస్య నేరుగా భూ భారతి యాప్ ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చునన్నారు. ప్రతి సమస్యకు సంబంధించిన వివరణతో అందులో చేర్చమని తెలిపారు. భూ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్