సమస్యలు పరిష్కరించాలి: అంగన్వాడీ సిబ్బంది

అంగన్వాడీ ఉద్యోగులు తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీ-ప్రైమరీ విధానాల్లో తమకు న్యాయం చేసి, అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యతను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్