అభ్యర్థులకు పబ్లిసిటీ టాక్స్ తప్పనిసరి

తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారానికి సంబంధించిన పబ్లిసిటీ టాక్స్ తప్పనిసరిగా చెల్లించాలని టౌన్ ప్లానింగ్ అధికారి పావని రావు స్పష్టం చేశారు. వాహనాలపై ఫ్లెక్సీ బ్యానర్ల కొలతల ప్రకారం ప్రాపర్టీ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందని, టాక్స్ చెల్లించకుండా ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయంలో టాక్స్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్