వరిగుంతం గ్రామంలో సభ్యత్వ నమోదు

మెదక్ జిల్లా నరసాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు దయాకర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి నాని, మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, బూత్ అధ్యక్షులు కృష్ణ, అరుణ్ గౌడ్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్