వార్డులో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగింపు

దౌల్తాబాద్ గ్రామ పంచాయతీ రెండో వార్డు సభ్యుడిగా ఎన్నికైన శ్రవణ్ హసాజి, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చురుకుదనం ప్రదర్శిస్తున్నారు. వార్డు పరిధిలోని రోడ్లపై పేరుకుపోయిన మట్టి, ముళ్లపొదలు, మోరీల వద్ద పేరుకున్న చెత్తను ఆయన వెంటనే గుర్తించారు. డోజర్, గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయించారు. ఈ చర్యల ద్వారా శ్రవణ్ హసాజి తన వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్