ఆవంచ శివారులో స్కూటీ ప్రమాదం.. వ్యక్తి మృతి

నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ శివారులో స్కూటీ అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది మరణాన్ని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి గుర్తింపు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్