శివంపేట మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన పెంటమ్మకు 75000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేరుగా క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హరికృష్ణ, నాయకులు రమణ గౌడ్ పాల్గొన్నారు.