ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళ హారతి

ఏడుపాలన దుర్గా భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు

సంబంధిత పోస్ట్