చిప్పల్ తుర్తి గ్రామంలో ప్రత్యేక పూజలు

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిప్పల్ తుర్తి గ్రామంలో శ్రీ శివపంచాయతన. సంతాననాగేశ్వర, నాభిశిల (బొడ్రాయి), శిఖర సహిత ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, నర్సాపూర్ మండలం బిజెపి అధ్యక్షులు నీలి నాగేష్, నర్సాపూర్ ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్