నర్సాపూర్: అధిష్టానానికి బలంగా మద్దతు తెలపాలి

రేపు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నర్సాపూర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన, పాదయాత్రలో భాగంగా అధిష్టానానికి బలంగా మద్దతు తెలపాలని, విస్తృతంగా పాల్గొనాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

సంబంధిత పోస్ట్