మెదక్: ఆటపాటలతో అలరించిన విద్యార్థులు

మెదక్: ఇంజనీరింగ్ కాలేజీ 28వ వార్షికోత్సవం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో అతిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్