సంగుపేట: రేపటి పాదయాత్రను విజయవంతం చేయాలి

సంగుపేటలో రేపు నిర్వహించనున్న పాదయాత్రలో ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు.
నర్సాపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ పాదయాత్రలో పాల్గొనాలన్నారు. పార్టీ బలోపేతానికి ఇది మంచి అవకాశం అన్నారు.

సంబంధిత పోస్ట్