వెల్దుర్తి: దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

దొంగతనం కేసులో నిందితుని అరెస్టు చేసినట్లు వెల్దుర్తి ఎస్ఐ రాజు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ఆరెగూడెం గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఇంటి తాళం పగలగొట్టి 95 వేళా చోరీ చేసినట్లు చెప్పారు. అదే గ్రామానికి చెందిన కార్తికే (24) ను అరెస్టు చేసి 23 వేల రూపాయలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. దొంగతనం చేసినట్లు కార్తీక్ అంగీకరించినట్లు ఎస్సై వివరించారు.

సంబంధిత పోస్ట్