రోడ్ బాగు చెయ్యాలి లేదంటే ఎన్నికలే ఆగాలి గ్రామస్తుల హెచ్చరిక

వెల్దుర్తి మండలానికి వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో శెట్టిపల్లి కలాన్ వద్ద రామాయపల్లి, బండ పోచంపల్లి, ఏదులపల్లి గ్రామాల వందలాది మంది రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. మెదక్–వెల్దుర్తి ప్రధాన రహదారిని డబుల్ రోడ్‌గా మార్చి తక్షణమే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. స్పందన లేకపోతే నాలుగు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్