మెదక్: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గోడపత్రిక ఆవిష్కరణ

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ క్యాంపు కార్యాలయంలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే సునితారెడ్డి చేతుల మీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది లీగల్ ఫైర్ మెన్ ఐలయ్య, ఫైర్ మెన్ జానా రెడ్డి, వెంకటేశం, ఆపరేటర్ అనిల్, నాయకులు సత్యం గౌడ్, బాల్ రెడ్డి, ప్రసాద్, సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్