న్యాయం కోరుతున్న యావపూర్ బాధిత కుటుంబం

తూప్రాన్ మండలం యావపూర్లో నివాస్ మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు పాల్పడుతున్నారని ఒక కుటుంబం ఆరోపించింది. రూ. 10 లక్షల రుణం తీసుకున్న ఈ కుటుంబం, కుమారుడి మృతితో వాయిదాలు చెల్లించలేకపోయామని తెలిపింది. దీంతో ఫైనాన్స్ సిబ్బంది ఇంటికి వచ్చి అందరినీ బయటకు గెంటేసి తాళం వేశారని బాధితులు ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్