ఘనంగా ముగిసిన యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్

పీఎం శ్రీ జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ మండల విద్యాధికారి తారా సింగ్ పాల్గొన్నారు. 15 రోజుల్లోనే విద్యార్థిని, విద్యార్థులకు యోగ, కరాటే, చిత్రలేఖనం, నృత్య విభాగాల్లో చక్కటి శిక్షణ ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్