రూ. 13 లక్షల నగలు అప్పగించిన యువకుడికి సత్కారం

తూప్రాన్‌లో టీ స్టాల్ నడుపుతున్న నాగరాజు, తన వద్ద దొరికిన రూ. 13 లక్షల విలువైన 9 తులాల బంగారు నగలను ఎలాంటి ఆశపడకుండా పోలీసులకు అప్పగించారు. శ్రీరామనవమి రోజున పెళ్లి కోసం తీసుకెళ్తుండగా ఈ నగలు పోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా, నాగరాజు అప్పగించిన నగలను వారికి తిరిగి అందించారు. ఈ నిజాయితీ చర్యను జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాసరావు అభినందించి, నాగరాజును సన్మానించి బహుమతి ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్