సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీలో ఓ యువకుడు సెల్ టవర్ కి హల్చల్ సృష్టించాడు. గుమ్మడిదల మండలంలో డంప్ యార్డు వద్దని నిరసన తెలిపాడు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.