అమీన్ పూర్: గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం

ఆమీన్ పూర్ పరిధిలోని బీరంగూడ ప్రాథమిక పాఠశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైనట్లు ఎస్సై గురువారం తెలిపారు. మృతుల వయసు 40 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పారు. బిక్షాటన చేస్తూ జీవించేవాడని స్థానికులు తెలిపినట్లు వివరించారు. ఎవరికైనా తెలిస్తే 8712656728, 8712661842 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్