ఖాజిపల్లి రోడ్డు పై పొంచి ఉన్న ప్రమాదం

రెండు రోజుల కింద కురిసిన భారీ గాలివానకు మండలంలోని కాజీపల్లి నుంచి బొల్లారం మున్సిపాలిటీకి వెళ్లే రహదారి పక్కనే గల ఫెన్సింగ్ రేకులు రోడ్డుపైకి వాలాయి. దీంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ఈ దారి గుండా ప్రయాణం పెను ప్రమాదకరంగా మారింది. వాలిపడిన ఫెన్సింగ్ రేకులను తొలిగించాలని స్థానిక వాహనదారులు ఆదివారం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్