సంగారెడ్డి: ఓఆర్ఆర్ రింగు రోడ్డుపై ప్రమాదం

శుక్రవారం రాత్రి కొల్లూరు వైపు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డుపై సేఫ్ ఎక్స్ప్రెస్ కంపెనీకి చెందిన కంటైనర్ను వెనక నుంచి రెడీ మిక్స్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డును క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్