ఆటవి శాఖ అధికారులు రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన బోన్ లో బుధవారం రాత్రి చిరుత పులి బంది ఐనట్లు గురువారం ఉదయం సమాచారం అందింది. పట్టుబడిన చిరుత పులిని ప్రత్యేక వాహనంలో ఆటవి శాఖ అధికారులు హైదరాబాద్ జూ పార్కు కు తరలించినట్లు తెలిసింది.
గ్రీన్లాండ్పై అమెరికా కన్ను: ఖనిజ సంపదే కారణమా?