సంగారెడ్డి: 20. 6 కిలోల గంజాయి స్వాధీనం

మహారాష్ట్ర రాష్ట్రం ఔరంగాబాద్ కు చెందిన జలాలుద్దీన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. వచ్చే జీతం సరిపోవడం లేదని గంజాయి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డారు. ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా 20. 6 కేజీల గంజాయిని వాహనంలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ 10 లక్షల ఉంటుందని ఎక్సైజ్ సీఐ నజీర్ పాషా తెలిపారు.

సంబంధిత పోస్ట్