లకడారంలో మరో రోడ్డు ప్రమాదం

లకడారంలో గురువారం బైక్ పైన వెళుతున్న వాహనదారుని లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద పడి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్ సరిగా లేనందువలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించాలి అని  స్థానికులు  కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్